కందుకూరు: కన్యకా పరమేశ్వరిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

1చూసినవారు
కందుకూరు: కన్యకా పరమేశ్వరిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు దంపతులు ఆదివారం కందుకూరులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి, అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్