కందుకూరు: రేపు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

74చూసినవారు
కందుకూరు: రేపు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ *మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి* దేవస్థానం 2వ ఘాట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఉదయం 8. 30 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్