కందుకూరు నుంచి అమరావతికి తరలి వెళ్లిన నాయకులు

569చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల రాష్ట్రస్థాయి సమావేశం ఈరోజు మధ్యాహ్నం అమరావతిలో జరగనుంది. ఈ సమావేశం కోసం కందుకూరు నియోజకవర్గం నుంచి 45 సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నేతృత్వంలో ఉదయం రెండు బస్సుల్లో అమరావతికి బయలుదేరి వెళ్లారు. కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు స్థానిక టిడిపి కార్యాలయం వద్ద జెండా ఊపి వారిని సాగనంపారు.

సంబంధిత పోస్ట్