కందుకూరులో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

522చూసినవారు
కందుకూరులో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం
కందుకూరు పట్టణంలోని సింగరాయకొండ రోడ్డులో గల ప్రకాశం కాలనీ, రెవెన్యూ కాలనీలలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని, పింఛన్ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్