దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మికి ఘన వీడ్కోలు

0చూసినవారు
దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మికి ఘన వీడ్కోలు
దుత్తలూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విశిష్ట సేవలందించిన ఆదిలక్ష్మి బదిలీ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ, శాంతి భద్రతలను కాపాడటంలో ఆమె చూపిన చొరవను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని అందరూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నపరెడ్డి వెంగల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మల్లికార్జున, క్లస్టర్ ఇంచార్జ్ దయానంద, నందిపాడు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రసాద్, పాపం పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్