బోగోలు: చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

692చూసినవారు
బోగోలు మండలం వైఎస్ఆర్సీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అభిమాని కుమారుడు కొండూరు భువనేశ్వర్ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం భువనేశ్వర్ చిన్నకర్మ కార్యక్రమానికి హాజరై, మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్