కావలి డిపోలో నేడు డయల్ యువర్ DM

217చూసినవారు
కావలి డిపోలో నేడు డయల్ యువర్ DM
కావలి డిపోలో గురువారం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు 'డయల్ యువర్ DM' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ డి. ఆదినారాయణ తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలను 9959225643 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని, గతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎక్కువ సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్