ఇన్‌స్టాగ్రాం పరిచయం.. మోసపోయిన కావలి మహిళ

441చూసినవారు
ఇన్‌స్టాగ్రాం పరిచయం.. మోసపోయిన కావలి మహిళ
కావలికి చెందిన ఒక బ్యాంకు మేనేజర్ భార్యను దుత్తలూరుకు చెందిన మనోజ్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమై, సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలతో బెదిరించి రూ.35 లక్షలు, 98 గ్రాముల బంగారు ఆభరణాలు దండుకున్నాడు. బ్యాంకు మేనేజర్ అద్దంకికి బదిలీ అయిన తర్వాత కూడా మనోజ్ వేధింపులు కొనసాగడంతో, బాధితురాలు కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్