ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ అందజేసిన కావలి ఎమ్మెల్యే కావ్య

565చూసినవారు
కావలి పట్టణంలోని బుడంగుంట 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్