కావలి వైసిపి నేతకు కీలక పదవి

316చూసినవారు
కావలి వైసిపి నేతకు కీలక పదవి
శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం కావలి పట్టణానికి చెందిన దామిశెట్టి సుధీర్ నాయుడును వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పార్టీ తరఫున అనేక బాధ్యతలు నిర్వహించిన సుధీర్ నాయుడు, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి సర్వశక్తులా కృషి చేస్తానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్