కావలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

4చూసినవారు
కావలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గురువారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బీజేపీ నేత డా. మహేంద్ర యాదవ్ పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పెన్షన్ ఎంతో సహాయకరంగా ఉందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కొనసాగుతున్నాయని డా. మహేంద్ర యాదవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్