కావలి మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

257చూసినవారు
కావలి మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన రాజకీయ వ్యాఖ్యలపై కూటమి నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణకు హాజరుకావాలని 1వ పట్టణ ఎస్‌ఐ సుమన్ నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రభుత్వం తనపై వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్