గిరిజ‌న మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి దాడి చేసిన టీడీపీ నేత

2983చూసినవారు
కావలిలోని కచేరిమిట్టలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. టీడీపీ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, ఇంట్లో నుంచి వీధిలోకి ఈడ్చుకొచ్చి ఒక గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అసభ్యపదజాలం ఉపయోగిస్తూ, దూషిస్తూ ఈ దాడికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేతలు బాధితురాలిని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్