కావలి కాలువలో విషాదం… ఈతకు వెళ్లిన బాలుడు మృతి

226చూసినవారు
కావలి కాలువలో విషాదం… ఈతకు వెళ్లిన బాలుడు మృతి
దగదర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గురం సంతోష్ (17) అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో కావలి కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఆలస్యమైంది. ఈ ఘటనతో మృతుడి తండ్రి వరకుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్