అభివృద్ధి శూన్యం – భూదోపిడీలే కాకాణి మార్క్: సోమిరెడ్డి

697చూసినవారు
అభివృద్ధి శూన్యం – భూదోపిడీలే కాకాణి మార్క్: సోమిరెడ్డి
పొదలకూరు అభివృద్ధిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర శూన్యమని, భూదోపిడీల్లో ఆయన మార్క్ మాత్రమే కనిపిస్తుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అయ్యగారిపాళెంలో పర్యటిస్తూ, గ్రామ సమస్యలను తాము పరిష్కరించామని, శ్మశాన దారి కోసం భూమి కొనుగోలు చేసిన సర్పంచ్‌ను అభినందించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధికి భిన్నంగా, వైసీపీ పాలనలో వందల కోట్ల భూకుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్