పార్లపల్లిలో ‘అమృత ధార’ వాటర్ ప్లాంట్ ప్రారంభం

359చూసినవారు
పార్లపల్లిలో ‘అమృత ధార’ వాటర్ ప్లాంట్ ప్రారంభం
కోవూరులో 26వ అమృత ధార ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 200 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత 20 నెలల్లో గ్రామంలో ₹1.02 కోట్లతో ఓహెచ్‌ట్యాంక్, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు నిర్మించామని, ప్రజా సేవే లక్ష్యమని, అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్