కోవూరు: యువకుడు మృతి

262చూసినవారు
కోవూరు: యువకుడు మృతి
కోవూరు మండలం కోనమ్మ తోటకు చెందిన గరికపాటి నవీన్ (21) అనే యువకుడు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గుర్తించిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్