ఆర్ బి క్రికెట్ టర్ఫ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

114చూసినవారు
ఆర్ బి క్రికెట్ టర్ఫ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దామరమడుగు గ్రామంలో ఆర్ బి క్రికెట్ టర్ఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత క్రమం తప్పకుండా క్రీడలు ఆడడం ద్వారా క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని, అలాగే చెడు సావాసాలు, మాదకద్రవ్యాల వంటి అనారోగ్యకర అలవాట్ల నుంచి దూరంగా ఉండడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్