యూరియా సరఫరా పై అపోహలు వద్దు

127చూసినవారు
యూరియా సరఫరా పై అపోహలు వద్దు
బుచ్చిరెడ్డిపాలెంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి పర్యటించారు. యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి కొరత ఉండదని ఆమె స్పష్టం చేశారు. యాప్‌లో సాంకేతిక సమస్యల వల్ల కొంత ఇబ్బంది ఎదురైందని, అయితే సరఫరా వ్యవస్థ బలంగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్