కోవూరు శాంతినగర్ సమీపంలో ఒకరు మృతి

377చూసినవారు
కోవూరు శాంతినగర్ సమీపంలో ఒకరు మృతి
గురువారం కోవూరులోని శాంతి నగరం సమీపంలో రామన్నపాలెం గ్రామానికి చెందిన ముసునూరు శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో భిక్షాటన చేసుకుంటూ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్