మసీదు వీధిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

264చూసినవారు
మసీదు వీధిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
శుక్రవారం కోవూరు పట్టణంలోని మసీదు వీధిలో సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులకు నేర నియంత్రణ, చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు, స్థానికులు పోలీసులకు సహకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్