విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

1290చూసినవారు
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏపీ విద్యుత్ ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రూ. 48 వేల వేతనం ఇవ్వాలని, లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్