కోవూరులో వైఎస్సార్సీపీ బీఎల్ఏల అవగాహన సదస్సు

286చూసినవారు
కోవూరులో వైఎస్సార్సీపీ బీఎల్ఏల అవగాహన సదస్సు
కోవూరులో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాపై ప్రత్యేక నిఘా ఉంచి, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా, అనర్హ ఓట్లు చట్టబద్ధంగా తొలగించేలా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పించారు. కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఖాయమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్