ఓటర్ల జాబితా సవరణపై విచారణ కోరిన వైసీపీ నేతలు

1012చూసినవారు
ఓటర్ల జాబితా సవరణపై విచారణ కోరిన వైసీపీ నేతలు
నెల్లూరు కలెక్టరేట్‌లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి డీఆర్‌వోకు వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆయన ఆరోపించారు. రాజకీయ జోక్యంతో అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ స్వతంత్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోపాలు సరిదిద్దకపోతే న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్