రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఏపీ

146చూసినవారు
రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఏపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల శ్రమకు అత్యంత గౌరవం అందిస్తోందని, పండించిన ప్రతి ధాన్యం గింజపై వారి పేరు, పండించిన ప్రాంతం తెలిసేలా క్యూఆర్ కోడ్ ముద్రించి భావితరాలకు తెలియజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలల్లో, 400కు పైగా సంక్షేమ వసతి గృహాల్లో రైతులు పండించిన సన్నబియ్యాన్ని పిల్లలకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్