తడి పొడి హానికర వ్యర్థాలపై అవ అవగాహన

55చూసినవారు
తడి పొడి హానికర వ్యర్థాలపై అవ అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి సానిటరీ డివిజన్లలో మార్చి నెలకు జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్కూల్స్ లో తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేయడం యొక్క ప్రాధాన్యతను వివరించి, మూడు చెత్త కుండీలను ఉపయోగించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్