రెండవ రోజు కిటకిటలాడిన బారాషాహిద్ దర్గా

429చూసినవారు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ రెండవ రోజు శనివారం కూడా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకుని, బారాషాహిద్ లను దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో నెల్లూరు నగరంలోని దర్గా పరిసర రహదారులు జనంతో నిండిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్