రేబీస్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి

860చూసినవారు
రేబీస్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి
పవిత్ర బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా, మంగళవారం రేబిస్ రహిత భారత్ ర్యాలీని ప్రారంభించిన ఇంటెలిజెంట్ అధికారి ముక్తిహార్, కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. బ్లాక్ బోర్డ్ మిత్ర మండలి, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రేబిస్ నివారణపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్