నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ ?

1చూసినవారు
నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ ?
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి త్వరలో షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నుండి వైదొలగే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్రమంగా YCP పార్టీలో మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యత తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మేకపాటి కుటుంబం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్