ములుగు బ్రిడ్జిని ప్రారంభించిన కలెక్టర్

1323చూసినవారు
నెల్లూరు రూరల్ పరిధిలోని ములుముడి కలుజు బ్రిడ్జిని ఆదివారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఎంతోమందికి మేలు చేకూరుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

సంబంధిత పోస్ట్