కార్పొరేషన్ కమిషనర్ ప్రత్యేక డ్రైవ్

854చూసినవారు
కార్పొరేషన్ కమిషనర్ ప్రత్యేక డ్రైవ్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ శుక్రవారం దీప్తి నర్సింగ్ హోమ్ యజమానిని కలిసి, నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్నును వెంటనే చెల్లించాలని కోరారు. రెవెన్యూ బకాయిల చెల్లింపునకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఆఫీసర్ సమద్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రవి, వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్