నెల్లూరు జిల్లాలో తీవ్రమైన పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయించడం ఆలస్యమైంది. ఉదయం 8:30 గంటల వరకు కూడా సూర్యుడు పూర్తిగా బయటికి రాలేదు. ఈ పొగమంచు వల్ల పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లేవారు, వాకింగ్ చేసేవారు, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించారు.