ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు – జిల్లా

484చూసినవారు
ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు – జిల్లా
ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలోని జాగీరు వనంలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, తదితరులు సోమవారం భద్రతా ఏర్పాట్లను విస్తృతంగా సమీక్షించారు. అధికారులు హెలిప్యాడ్, ట్యాంక్ బండ్, పార్క్, పెన్షన్ పంపిణీ కేంద్రం, నార్త్ ఎస్సీ కాలనీ, ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్