తిక్కవరపాడులో పాల కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

1చూసినవారు
తిక్కవరపాడులో పాల కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కల్తీపై దాడులు నిర్వహించారు. పంబా యేసుదాసు అనే వ్యక్తి 20 మంది రైతుల నుంచి సేకరించిన పాలలో నూనె కలిపి ఫ్యాట్ కంటెంట్ పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో, రెండు క్యాన్లలో ఉన్న 60 లీటర్ల కల్తీ పాలను అధికారులు ధ్వంసం చేసి, శాంపిల్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. పాల కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్