నెల్లూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

260చూసినవారు
నెల్లూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
నెల్లూరు నగరంలోని 46, 40వ డివిజన్లలో సుమారు 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పార్కులు, జిమ్, పార్కింగ్ వసతులు మరియు డ్రైనేజీ ఆధునీకరణ పనులకు మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ గురువారం శంకుస్థాపన చేశారు. మంత్రి నారాయణ దూరదృష్టితో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని, గతంలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలు నేడు ప్రజలకు ఉపయోగపడే ఆస్తులుగా మారుతున్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్