లైంగిక దాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు

365చూసినవారు
లైంగిక దాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసులో దుగ్గనబోయిన సాయిశివకుమార్, ముద్దురు శరత్, సుబ్రమల్లి వినోద్ కుమార్, చల్ల లక్ష్మయ్యలకు శిక్ష పడింది. జీవితఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ. 6 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూ టర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది.

సంబంధిత పోస్ట్