ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో డ్యూటీ డాక్టర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 93923 41714 నంబర్ ను సంప్రదించవచ్చు.