కష్టపడే వారి బాగోగులు చూడటం మా బాధ్యత.

686చూసినవారు
కష్టపడే వారి బాగోగులు చూడటం మా బాధ్యత.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి, పోలీసులను భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వచ్చే ఏడాదికి సరిచేస్తామని తెలిపారు. పోలీసు సిబ్బంది అబ్దుల్ అజీజ్ కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్