నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరు ఖాలేషా..

1763చూసినవారు
నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరు ఖాలేషా..
ఖాలేషా అనుభవం నుడా అభివృద్ధికి దోహదపడిందని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నుడా లో ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఖాలేషా మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ని గజమాలతో ఘనంగా సన్మానించారు. సహనం, క్రమశిక్షణ నిబద్ధతే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయని కోటంరెడ్డి కొనియాడారు. ఆయన పదవి విరమణ చెయ్యడం నుడాకు లోటు అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్