కొడవలూరు: అభివృద్ధి సంక్షేమం టిడిపి తోనే సాధ్యం

225చూసినవారు
కొడవలూరు: అభివృద్ధి సంక్షేమం టిడిపి తోనే సాధ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కొడవలూరు మండలం మిక్కిలింపేట గ్రామంలో 90 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమెకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె మిక్కిలింపేట గ్రామంలో టిడిపి పతాకాన్ని ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్