కోవూరు: పార్టీ కి కార్యకర్తలే ప్రాణం -కాకాణి

75చూసినవారు
కోవూరు: పార్టీ కి కార్యకర్తలే ప్రాణం -కాకాణి
మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం కోవూరు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ సంస్థాగత సమావేశంలో పాల్గొన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణమని, గ్రామస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకు అత్యంత గౌరవం దక్కుతుందని, కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్