ఆటోలోనే ప్రాణాలు వదిలిన వ్యక్తి

1164చూసినవారు
ఆటోలోనే ప్రాణాలు వదిలిన వ్యక్తి
నెల్లూరు 47వ డివిజన్ పరిధిలోని నారాయణరావుపేటలో ఆటోలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గమనించిన డివిజన్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గణేశ్ కుమార్ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చేలోపే ఆ వ్యక్తి మృతి చెందారు. పోలీసులు మృతుడి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్