కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి సామూహిక యోగా ప్రదర్శన

210చూసినవారు
కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి సామూహిక యోగా ప్రదర్శన
‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సామూహిక యోగా ప్రదర్శన జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నగర మేయర్ సుజాత, పలువురు ప్రముఖులు, స్థానిక మహిళలు, అధికారులు, యోగాభ్యాసకులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

సంబంధిత పోస్ట్