కోవూరులో భారీ చోరీ

358చూసినవారు
కోవూరులో భారీ చోరీ
కోవూరు మండలం సత్రం వీధిలోని గొల్ల వీధిలో కొప్పోలు సుధాకర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నెల్లూరులోని బంధువుల ఇంటికి వెళ్లిన సుధాకర్ తిరిగి వచ్చి చూసేసరికి, ఇంటి తాళం పగలగొట్టి, బీరువాలోని 472 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు, 3 లక్షల రూపాయల నగదు దొంగిలించబడ్డాయని గుర్తించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్