శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం

155చూసినవారు
శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం
నెల్లూరు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణను గుర్రం జాషువా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ యస్. కె. ఖాసిం, సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 9 గంటలకు మద్రాస్ బస్టాండ్ లోని పద్మ భూషణ్ గుర్రం జాషువా గ్రంథాలయ భవన పునర్నిర్మాణ శంకుస్థాపనకు రావాలని మంత్రికి ఆహ్వానం పలికారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్