ఏబీఎన్ కార్యాలయంపై దాడిని ఖండించిన మంత్రి నారాయణ.

344చూసినవారు
ఏబీఎన్ కార్యాలయంపై దాడిని ఖండించిన మంత్రి నారాయణ.
హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైఎస్సార్సీపీ దాడికి ప్రయత్నించడాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రంగా ఖండించారు. నిజాలను నిర్భయంగా చెప్పే మీడియాని భయపెట్టి గొంతు నొక్కాలనుకోవటం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడులకు తెగబడే విష సంస్కృతిని మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్