ముత్తుకూరు: మూడు రోజులు పాటు ఉచిత వైద్యం

820చూసినవారు
ముత్తుకూరు: మూడు రోజులు పాటు ఉచిత వైద్యం
ఆదిత్య హాస్పిటల్ మేనేజ్మెంట్ విభాగం మూడు రోజులపాటు ఉచిత వైద్యం అందించినట్లు తెలిపింది. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఝాన్సీ రెడ్డి, డాక్టర్ బిందు మాధురి, డాక్టర్ శివశంకర్ రెడ్డి రోగులకు ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్