నెల్లూరులో అధికారులకు మటన్ బిర్యానీ.. ట్విస్ట్ ఇదే

1890చూసినవారు
నెల్లూరులో అధికారులకు మటన్ బిర్యానీ.. ట్విస్ట్ ఇదే
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అధికారులు మటన్ బిర్యానీ, చికెన్ పులుసు, చేప ఫ్రైతో విందు చేశారు. అయితే, మహావీర్ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ, అధికారులు నాన్ వెజ్ భోజనం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది.

సంబంధిత పోస్ట్