నెల్లూరు: షబ్-ఎ-బరాత్ ఏర్పాట్లు పరిశీలించిన ఏ ఎస్ పి

328చూసినవారు
నెల్లూరు: షబ్-ఎ-బరాత్ ఏర్పాట్లు పరిశీలించిన ఏ ఎస్ పి
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, షబ్-ఎ-బరాత్ (జాగరణ రాత్రి) సందర్భంగా నెల్లూరు టౌన్ లో జరుగుతున్న ప్రార్థన కార్యక్రమాలను టౌన్ ఏఎస్పీ దీక్ష బుధవారం పరిశీలించారు. నెల్లూరు పట్టణంలోని వివిధ మసీదులను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. రంజాన్ మాసానికి 15 రోజుల ముందు వచ్చే ఈ పవిత్ర జాగరణ రాత్రి, తెల్లవారుజామున పెద్దల సమాధుల వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్