నెల్లూరు: అక్షరాంధ్ర కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

129చూసినవారు
నెల్లూరు: అక్షరాంధ్ర కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత వైపు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం నెల్లూరు నగరంలోని దర్గామిట్ట రామనగర్, 37వ వార్డు పరిధిలోని వార్డు సచివాలయంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అభ్యాసకులతో మాట్లాడి వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్